లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో,ఎంపీఓ.
మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.వెంచర్ అనుమతి కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో,ఎంపీఓ.వసూళ్లను సక్కబెడుతున్న ఎంపిడివో కుమారుడు.టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు.మహబూబాబాద్,...
