ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా గ్రామ పెద్దలు.
బొడ్లాడ గ్రామంలో ఆదర్శంగా నిలిచిన చేయూత కార్యక్రమం.రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ.రిపోర్టర్.పడిదం నరేందర్.(9000802355)సెంటర్. తొర్రూరు డివిజన్.దంతాలపల్లి,మే 26 (నమస్తే న్యూస్ )బొడ్లాడ గ్రామం ఇటీవల జరిగిన...
