admin

మహబూబాబాద్ జిల్లా ..బయ్యారం మండలం ఉమ్మడి కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని కడియాల వెంకటరామయ్య ఇంటిదగ్గర నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు ,అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

మహబూబాబాద్… బయ్యారం మండలంఇల్లందు నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ కు బిగ్ షాక్ముక్కుముడిగా రాజీనామాలు బయ్యారం మండలానికి చెందిన తొమ్మిది మంది సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఆరుగురు ఉప సర్పంచులు, PACS డైరెక్టర్లు ఐదుగురు, పలువురు వార్డు మెంబర్లు రాజీనామ రాజీనామ చేసిన వారందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోరం కనకయ్య, సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు..

మహబూబాబాద్ జిల్లా జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం అయిన ఎంగిలి పులా బతుకమ్మ సంబరాలు ..పాట ఆటలతో మహిళల నుత్యాలు…ఆడి పాడి అలరిస్తున్న మహిళలు.. గౌడ పెద్దలు కొండ శీను, రంగు సారయ్య, బుర్ర శంకర్, గట్టు శీను, బుర దుర్గారావు, చింతనూరు భాస్కర్, ఆధ్వర్యంలో ప్రతి మహిళలకు ప్రోత్సాహంగా బహుమతులు అందజేశారు…

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.. లక్ష్మీపురం లో అలుముకున్న విషాదఛాయలు.

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. గూడూరు మండలం లక్ష్మి పురం గ్రామం లో...

కామ్రేడ్ నరేష్ మృతి పార్టీకి తీరని లోటు- సిపిఐ(ఎంఎల్ )న్యూడెమోక్రసీ

 సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బాలాజీ పేట గ్రామ కమిటీ సభ్యుడు కామ్రేడ్ చిర్ర నరేష్ అకాల మరణం పార్టీ కి తీరని లోటని సిపిఐ ఎంఎల్  న్యూడెమోక్రసీ...

ముళ్ళ పొదల్లోంచి వినిపిస్తున్న శిశువు ఏడుపు..! ఏ తల్లి శాపమో..?.ఏ తండ్రి పాపమో..?

(నమస్తే మానుకోట-ములుగు) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల అభివృద్ధికి,రక్షణకు వారి భవితవ్యానికి ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా , వారి రక్షణకు, భద్రతకు ఎన్ని చట్టాలు తెచ్చినా...

Share with