మళ్ళీ గెలిచేది పేదల పెన్నిది రెడ్యానాయక్ మాత్రమే-చిల్ల రామకృష్ణ.
●కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోతాం.◆సోషల్ మీడియా మండల అధ్యక్షుడు చిల్ల రామకృష్ణ.(నమస్తేమానుకోట-దంతాలపల్లి)ఇతర పార్టీల మాయమాటలు నమ్మితే మోసపోతామని,ఆపదలో కార్యకర్తల వెన్నంటే ఉండి కాపాడే ఆపద్బాందవుడు రెడ్యానాయక్ మాత్రమే...
