కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అధికార పార్టీ అక్రమాలను ఎండగట్టండి. మీకు అండగా నేనుంటాను. – కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
నమస్తే మానుకోట న్యూస్ పాలకుర్తి నియోజకవర్గంలో గత పదేళ్ళలో అనుకున్నంత అభివృద్ది చెందలేదు. మూడు దశాబ్దాలుగా పాలకుర్తి ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాను.తొర్రూరులో నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ...
