DORNAKAL CONGRSS#DR.RAMCHANDRUNAIK

అంగన్వాడీల కడుపు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం-డా.రాంచంద్రునాయక్.

అంగన్వాడీల కు అండగా ఉంటాం-కాంగ్రెస్◆అంగన్వాడిల సమ్మెకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు.◆అంగన్వాడీ ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.◆డెబ్బై వేల మంది అంగన్వాడీల కడుపు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.(నమస్తే మానుకోట-దంతాలపల్లి)...

Share with