అర్ధరాత్రి బైక్పై ఎస్పీ గస్తీ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిలో వణుకు.
అర్ధరాత్రి బైక్పై ఎస్పీ గస్తీ.గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలుమత్తు పదార్థాలపై ఉక్కుపాదం.డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా,గాంజా బాధిత యువతకు చికిత్స.ఎస్పీ నిబద్ధతపై హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు.మహబూబాబాద్,మే31(నమస్తే...
