సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను విజయవంతం చేద్దాం కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు డొనికెని రామన్న
నర్సింహులపేట మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు రేపు 18- 8...
