మరిపెడ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షునిగా నామినేషన్ వేసిన ఉర్లగొండ మనోజ్
నమస్తే మానుకోట న్యూస్ మరిపెడ మహబూబాబాద్ జిల్లామరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన ఉర్లగొండ మనోజ్ కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా...
