నకిలీ పురుగు మందులతో జాగ్రత్త-దంతాలపల్లి ఏఓ వాహిని
●నకిలీ పురుగు మందులతో జాగ్రత్త.●పల్లెల్లో రైతులను మోసం చేస్తున్న ముఠా.●రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వ్వవసాయ శాఖ అదికారిణి పి.వాహిని. (నమస్తే మానుకోట-దంతాలపల్లి)పల్లెల్లో నకిలీ మందులు అమ్ముతున్న ముఠా...
