కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో సైనికుల వలె పనిచేయాలి:డోర్నకల్ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించే విధంగా కృషి చేయాలి: ఎమ్మెల్యేనర్సింహులపేట, ఏప్రిల్ 27 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట భీమ్లా తండా...
